Covishield, Covaxin Work against Alpha, Beta, Gamma and Delta variants of coronavirus: ICMR.

#Deltavariantsofcoronavirus
#Covishield
#Covaxin
#ICMR
#Alpha
#Deltapluscoronavirusvariants
#COVID19Vaccination

దేశంలో ప్రస్తుతం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవాగ్జిన్.. కరోనా వేరియంట్లయిన డెల్టా, ఆల్ఫా, బీటా, గామాలపైనా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడించారు.